సహాయం: సూచనలు

From MediaWiki.org
Jump to navigation Jump to search
This page is a translated version of the page Help:Notifications and the translation is 4% complete.

Outdated translations are marked like this.
Other languages:
Bahasa Indonesia • ‎Deutsch • ‎English • ‎Esperanto • ‎Gaeilge • ‎Lëtzebuergesch • ‎Malti • ‎Nederlands • ‎Ripoarisch • ‎Tiếng Việt • ‎Türkçe • ‎azərbaycanca • ‎bosanski • ‎català • ‎dansk • ‎eesti • ‎español • ‎français • ‎italiano • ‎magyar • ‎occitan • ‎polski • ‎português • ‎português do Brasil • ‎română • ‎slovenščina • ‎suomi • ‎svenska • ‎Ελληνικά • ‎русский • ‎српски / srpski • ‎українська • ‎עברית • ‎العربية • ‎سنڌي • ‎فارسی • ‎پښتو • ‎کوردی • ‎मराठी • ‎हिन्दी • ‎বাংলা • ‎తెలుగు • ‎ಕನ್ನಡ • ‎മലയാളം • ‎中文 • ‎日本語 • ‎한국어
PD Note: When you edit this page, you agree to release your contribution under the CC0. See Public Domain Help Pages for more info.
PD
సూచనలు వికీపీడియా మరియు ఇతర వికీమీడియా సైట్లకు సంబంధించిన మిమ్మల్ని ప్రభావితం చేసే కొత్త చర్యల గురించి తెలుపుతాయి.

సూచనల వ్యవస్థ! (మునుపటి కోడ్ పేరు ఎకో) గురించి తరచుగా అడిగే ప్రశ్నల పేజికి స్వాగతం.

మీకు ఏ సూచనలు రావాలి, ఏవి రాకూడదు అనే అమరికలు సరిచేసేందుకు ఈ సైటులోని నా అభిరుచులు లోని సూచనల ట్యాబ్ కు వెళ్ళండి. ఈ టూల్‌ని పరీక్షించటానికి చిట్కాల కోసం పరీక్షా పేజీని చూడండి. సూచనల టూల్‌ను పరీక్షించాక దయచేసి [$survey ఈ సర్వే]లో పాల్గొనండి, ఇంకా చర్చా పేజీ వద్ద చర్చలో చేరండి.

Principle

సూచనల పరికరం (ఇంతకు ముందు కోడ్-పేరు Echo), వాడుకరులకు వారి అమరికలను ప్రభావితం చేసే వికీపీడియా మరియు ఇతర వికీమీడియా సైట్ల గురించిన తాజాకరణలను తెలియపరుస్తుంది. ఈ సూచనల ద్వారా వాడుకరులకు వారి వికీఅభిరుచులను ప్రభావితం చేసే చర్యలపై మరింత అవగాహన కలగటానికి సహకారం అందుతుంది.

ఈ సాఫ్టువేరును వికీమీడియా ఫౌండేషన్ వారి ఎడిటర్ ఎంగేజ్మెంట్ టీం, సాధారణ ప్రజలను వికీమీడియా సైట్లలో మరింత ఉత్సాహంతో పాల్గొనేందుకు రూపొందించింది. ఇంతకు ముందు ఈ సైట్లలో ఉన్న సూచనల వ్యవస్థకు బదులుగా లేదా ఉన్న వ్యవస్థను మరింత ఉపయోగకరంగా చేసేందుకు మరియు వాడుకరులకు మరిన్ని నియంత్రణలు అందుబాటులోకి తెచ్చేందుకు ఈ సూచనలు రూపొందించబడినవి.

ప్రస్తుతానికి, మీడియావికీ సాఫ్ట్వేర్ యొక్కవీక్షణజాబితా లో గలసూచనలను మాత్రమే ఇవ్వబడతాయి. ఇది ఉపయోగమే కాని దీని రూపం పరిమితం.పేజీలకు సంబంధించిన మార్పులకు అనుకూలత ఎక్కువగా వుంది కాని వాడుకరులకుసంబంధించిన మార్పులకు అంత అనుకూలంగా లేదు. అదేవిధంగా సూక్ష్మ ఎంపికలకు వీలులేదు. పేజీ వీక్షణజాబితాలో చేరిస్తే, దానికి కలిగే ప్రతిమార్పుమీకు తెలియపరచబడుతుంది. వీక్షణజాబితాలో లేకపోతే మీకు ఒక్క సూచనరాదు. వీక్షణజాబితాలు వుపయోగమే, వాటిలక్ష్యానికి సంబంధించినంతవరకు కాని వికీలోజరిగే ప్రతిచర్య వీటి పరిధిలోలేదు. ఈ కొత్త సూచనలవ్యవస్థ వీక్షణజాబితా తో మీ వికీ వాడుకరిఅనుభవాన్ని మెరుగుపరుచుతుంది. వాడుకరులు మరిన్ని ఘటనలగురించి మరింత సులభంగా తెలుసుకోగలుగుతారు మరియు వారికి అందే వివరాలను మరింతగా నియంత్రించగలుగుతారు.

సూచనల గురించి మరింత తెలుసుకునేందుకు MediaWiki.org పై ఈ ప్రాజెక్టు హబ్ పేజీ -- లేదా ఆంగ్ల వికీపీడియాలో this portal కి వెళ్ళండి.

Use

సూచనలు నమోదైన వికీపీడియా మరియు ఇతర వికీమీడియా వాడుకరులకు మాత్రమే. కొత్త వాడుకరులకు ఖాతా ప్రారంభించినతరువాత,నమోదైన వాడుకరుల హక్కులుమారినపుడు ప్రత్యేక సందేశాలు పంపబడతాయి . నమోదు కాని వాడుకరులకు చర్చాపేజీ సూచనలు అరంజ్ పట్టీలో తప్పించి ఇతర సూచనలు పొందలేరు

There are the following ways to see notifications:

The different types of notifications you can receive are detailed on a separate page.

Notifications fly-outs

Alerts and notices warnings

When someone takes an action that affects you on a Wikimedia site, colored badges will appear next to your user name, in the top right corner of any page of that site (top left if your wiki is using a right-to-left language). These notifications include cross-wiki notifications. When there are no notifications, these badges are grey.

The first badge (red, "alerts") contains most important notification types: new messages on your talk page, mentions, etc. The second badge (blue, "notices") contains less important notifications: pages likes, message on other talk pages, etc.

These badges will show the number of new notifications you've received. Clicking on the badges will display a fly-out listing the most recent notifications (see screenshot) and set the badge color to grey again. The number will stay different from zero until you mark-as-read all your notifications for this badge (especially for messages).

You can click on the notification of your choice to find out more about it (see description below). To see all notifications received, you can click on "అన్ని సూచనలు" to go to the notifications archive.

Detailed notification layout

Mark notifications as read and unread.

Here are the most common notifications you can receive. They are all designed with the same pattern:

An icon floated on the left (on the right for right-to-left languages)
A circle floated on the right:
  • filled with blue if the notification is unread
  • white and circled of grey when read
Primary information: Notification title, in bold
Secondary information: Notification details (optional)
Details: at the bottom, with some useful information:
  • always the user who performs the action (with a link to their userpage) and date in a relative format
  • sometimes other information, like the targeted page
  • if needed, a three-dots menu with some options

The whole notifications is a link, usually to a diff that is related to the action you are notified about.

Similar notifications or notifications from other wikis are grouped.

Special:Notifications page

ఇటీవలి సూచనల కొరకు ఫ్లైవౌట్ లో "All notifications" నొక్కి సూచనల నిల్వ పేజీ కి వెళ్లవచ్చు. ఈ నిల్వపేజీలో ఇటీవలి సూచనలు మొదటగా ప్రదర్శించబడతాయి. పాత సూచనలు చూడుటకు పేజీ దిగువన గల "More..." బొత్తాము నొక్కండి

Cross-wiki

Cross-wiki notifications are displayed on both panels, and regroup notifications from other Wikimedia Foundation hosted wikis. By this way, you can receive notifications about Commons when you are on Wikisource. Learn more about cross-wiki notifications.


Preferences and settings

Access to preferences

సూచనల రకాలు మరియు వాటి తరచుదనం నియంత్రించుటకుnotifications preferences వాడండి. మీ అమరికలు చూచుటకు" ఫ్లైవౌట్ (పైన చూపినట్లు) లో Preferences" --లేక ఆర్కీవ్ పేజీలో "All notifications" చూడండి. (మీరు ఏపేజీలోనైనా కుడిపైన "Preferences" నొక్కి ఆతరువాత "Notifications" టేబ్ ఎంచుకోండి.)

Opt-in and opt-out

If you opt-out of any type of notifications, then these notifications generated while you were opted-out are not generated for you and not stored in databases. Opt-in will not display them afterwards. The only notifications that may be displayed are the one that existed before the opt-out.

Notifications by email or on wiki

ఏ విభాగనికైనా సూచనలు చేతనం లేక అచేతనం చేయటానికి, దాని పక్కనున్న పెట్టెలో గుర్తు పెట్టండి లేక తొలగించండి. వెబ్ లో లేక ఈ మెయిల్ ద్వారా సూచనల స్థితిని మార్చవచ్చు. (కొన్ని ముఖ్యమైన సూచనలు అనగా మీ వాడుకరి హక్కులమార్పులు లేక చర్చాపేజీలో సందేశాలు అచేతనపరచబడవు). ఈమెయిల్ సూచనల తరచుదనం ప్రతిఒకటి, రోజుకి ఒకసారి, వారానికి ఒకసారి లాగా మీరు నియంత్రించవచ్చు. మీ పనిపూర్తయినపుడు పేజీ దిగువనున్న "Save" బొత్తాము నొక్కి మీ ఇష్టాలను భద్రపరచండి.

Muting users

You can mute on-site notifications from individual users, by typing their username into the box at the bottom of the notifications preferences. When you start typing the usernames will autocomplete. Users without JavaScript should type one username per line, without any wikitext or prefix.

You will still receive notifications if a muted user writes or participates on your user talk page (no matter if the page uses Flow or unstructured wikitext), or reviews a page you have created. Watchlist behavior and emails are not affected by the mute list.

The muted user will still receive a successful mention notification, if they've enabled that preference. A user's mute list is private from all other users on the wiki, including administrators or any other functionary.

Community blacklisting

There is a site-wide list of accounts that cannot trigger notifications at MediaWiki:Echo-blacklist, which can be overridden by users at Special:MyPage/Echo-whitelist.

Feedback

ఈ సూచనల గురించి మీ అభిప్రాయాల్ని తెలుసుకోవాలని మాకు చాలా ఆసక్తి. ఇక్కడ సూచించిన [$survey take this quick survey](త్వరిత సర్వేలో) పాల్గొని ఈ సౌకర్యాన్ని మరింత మెరుగుచేయడానికి ఆహ్వానిస్తున్నాము. మీ సలహాలను ఇతర వాడుకరులతో చర్చించడానికి, ఈ ప్రాజెక్టు చర్చ పేజీచూడండి: అన్ని చర్చలూ ఒక్క ప్రదేశంలో ఉంచడానికి మరియు దీనిని నిర్వహించే జట్టు సౌకర్యార్ధం, ప్రస్తుతానికి ఇది ఆంగ్ల వికీపీడియాలో వున్నది మరియు మా జట్టు దీనిని క్రమతప్పక గమనిస్తూవుంటుంది.

మీకు ఏదైనా దోషమెదురైతే, బగ్జిల్లాలో ([phabricator:tag/mediawiki-extensions-echo here on Bugzilla]) నివేదించండి. బగ్జిల్లా అంత సులభమైన వ్యవస్థకాదు కాబట్టి, మీ నివేదికను ప్రాజెక్టు చర్చా పేజీలో తెరపట్టు మరియు విహరిణి మరియు నిర్వహణవ్యవస్థ సమాచారంతే తెలియచేస్తే మీ మేలుని మరవలేము.