Jump to content

చర్చా పేజీలపై సమాS zలోచన 2019

From mediawiki.org
This page is a translated version of the page Talk pages consultation 2019 and the translation is 57% complete.
Outdated translations are marked like this.

చర్చా పేజీల సమాలోచన, వికీమీడియనులను, వికీ-హృదయం కలిగిన వారినీ ఒకచోట చేర్చి వికీ చర్చల కోసం మెరుగైన ఉపకరణాలను నిర్వచించేందుకు ఉద్దేశించిన ఒక సార్వత్రిక సమాలోచన. ఇది 2019 ఫిబ్రవరి నుండి జూన్ వరకూ జరుగుతుంది. ఈ సమాలోచనలో భాగంగా, వికీమీడియా సముదాయంలో వీలైనన్ని విభాగాల నుండి - విభిన్న ప్రాజెక్టులు, విభిన్న భాషలు, విభిన్న దృక్కోణాల నుండి - కమ్యూనికేషన్ కోసం అవసరమైన అంశాలపై అభిప్రాయాలు, సూచనలను ఆశిస్తున్నాం. రాబోయే అర్థిక సంవత్సరంలో ఉత్పాదక బృందం ఆ అంశాలపై పని చేస్తుంది.

ఈ సమాలోచన ఉద్దేశం

వికీటెక్స్ట్ చర్చా పేజీ సాఫ్టువేరు ద్వారా తయారుచేసేది కాదు; అది వివిధ సాంస్కృతిక సంప్రదాయాల వేదిక. ఆ సంప్రదాయాలు కొత్త వారిని బిత్తరపోయేలా చేస్తాయి, అనుభవజ్ఞులకు చిరాకు తెప్పిస్తాయి. జవాబిచ్చేందుకు గాను కోలన్‌లను లెక్కపెట్టుకోవడం, సంతకం కోసం టిల్డెలను పెట్టడం, ఏ విభాగంలో జవాబు రాయాలనుకున్నారో అది మాత్రమే కాక, మొత్తం పేజీనంతా చూడాల్సి రావడం, సులువుగా వాడగలిగే జవాబివ్వు లింకు లేకపోవడం - ఇవన్నీ ప్రతివారికీ తలనొప్పి కలిగించేవే.

అయితే, వికీటెక్స్టు చర్చా పేజీల్లో మంచి అంశాలు కూడా బోలెడున్నాయి. ఖాళీ ఎడిట్ విండో ద్వారా కొత్త మూసలను, కొత్త చిట్కాలనూ - తేలిగ్గా వాడుకోగలిగేవి - కనిపెట్టే అవకాశం కలిగింది. సంభాషణలను చటుక్కున కనుక్కోవచ్చు. తేడాలు, కూర్పుల ద్వారా పేజీలో ఏం జరిగింది, ఎవరు చేసారు, ఎప్పుడు చేసారు అనేవి చూడవచ్చు. పదిహేనేళ్ళ పాటు కోట్ల మంది పరస్పరం కలిసి పనిచేసే వీలు కల్పించిన అంశాలను పాత రోత అన్నట్టు తోసిరాజనకూడదు.

వికీమీడియా ఫౌండేషను ఉత్పాదక బృందాలు గతంలో కొన్ని కమ్యూనికేషన్ ఉపకరణాలపై పని చేసాయి: LiquidThreads (2010 లో మొదలైంది), ఫ్లో/స్ట్రక్చర్డ్ డిస్కషన్స్ (2012లో మొదలైంది). ఈ రెండు ఉపకరణాలనూ అనేక వికీల్లో జయప్రదంగా వాడుతున్నారు -ఈ రెంటిపై అనేక విమర్శలు కూడా వచ్చినప్పటికీ, అనేక పెద్ద వికీల్లో వీటికి విస్తృత ఆదరణ లభించనప్పటికీ.

ఎడిటర్లు అందరూ వికీల్లో పరస్పరం మాట్లాడుకోగలగాలని మేం ఆశిస్తున్నాం – ప్రశ్నలు అడగడానికి, విభేదాలను పరిష్కరించుకోవడానికి, ప్రాజెక్టులను నిర్వహించుకోవడానికీ, నిర్ణయాలు తీసుకోవడానికీ. కంటెంటు నాణ్యతకు గాఢతకూ, సముదాయాల ఆరోగ్యానికీ కమ్యూనికేషన్ ఆవశ్యకం. మానవ విజ్ఞాన సంచయాన్ని స్వేచ్ఛగా అందుబాటులో ఉంచాలనే మా ఆశయాన్ని అందుకునేందుకు ఇది ఆవశ్యకమని మేం నమ్ముతున్నాం.

ఈ సమాలోచన ద్వారా ఆశిస్తున్న ఫలితం

మేం రూపొందించ దలచిన దాన్ని వివరించే ఒక వాక్యం, ఒక పేరా, ఒక దస్త్రం.

ఈ సమాలోచన తరువాత, సమాచార అంశాల కోసం ఉద్దేశించిన ఒక ఉత్పాదనకు దిశా నిర్దేశం తయారౌతుంది. రాబోయే అర్థిక సంవత్సరంలో ఉత్పాదక బృందం ఆ ఉత్పాదనపై పని చేస్తుంది. వివిధ భాషల్లో, వివిధ ప్రాజెక్టులపై పనిచేస్తున్న అనుభవజ్ఞులు, కొత్తవారి వద్ద మేం ప్రతిపాదించిన ఈ విధానంపై స్థూలంగా ఏకాభిప్రాయం సాధిస్తాం.

ఈ సమాలోచనల అంతాన, కింది ప్రశ్నలకు సమాధానాలు లభిస్తాయి:

  • మనం ఒకే అంశాన్ని తయారు చేస్తున్నామా, లేక ఒకటి కంటే ఎక్కువా?
  • పాత వ్యవస్థలనే మెరుగు పరుస్తున్నామా, లేక కొత్త ఉపకరణాన్ని తయారు చేస్తున్నామా?
  • సంక్లిష్టమైన వినియోగ పద్ధకులకు ఉపయోగపడే ఉన్నతమైన అంశాలను రూపొందిస్తూనే వాడుకకు తేలిగ్గా, సరళంగా ఉండేలా ఎలా తయారు చేస్తాం?
  • ఉత్పాదక బృందం జవాబులు కనుక్కొని, పరీక్షించాల్సిన ప్రశ్నలేంటి?

సమాలోచన ఫలితంలో ఉత్పాదనకు సంబంధించిన సంపూర్ణ వివరాలు ఉండవు. కాలక్రమేణా, ఉత్పాదక బృందం వివరమైన ప్రణాళికలు రూపొందించి, తర్కించి, తగు మార్పులు చేస్తూ, మా వాడుకరుల భాగస్వామ్యంతో పరీక్షిస్తూ ఉంటుంది. అయితే, పని మొదలు పెట్టేందుకు ఒక చక్కటి వేదిక ఏర్పాటౌతుంది. ఉత్పదక బృందం సరైన దారిలోనే పోతోందనే విశ్వాసం కలుగుతుంది.

నమ్మకాన్ని, సదాశయాన్ని ప్రోత్సహించేందుకు గాను సమాలోచనలు, ఉత్పాదన అభివృద్ధి క్రమం అంతా పూర్తి పారదర్శకంగా, అందరికీ అందుబాటులో ఉంటుంది. వేసే ప్రతీ అడుగునూ వికీలో అక్షరబద్ధం చేస్తాం.

సంభావ్య పరిష్కారాలు

ఈ ప్రాసెస్ జరగాలంటే, అన్ని దిశల్లోంచి వచ్చే ఆలోచనలనూ స్వీకరించాలి.

లక్ష్యాలు కానివి

మంచి ఆలోచనలన్నిటి పట్లా మాకు ఆసక్తి ఉన్నప్పటికీ, వాటిలో కొన్నిటిపై భవిష్యత్తులో పని చేసే అవకాశం ఉన్నప్పటికీ, కొన్ని అంశాలు ప్రస్తుత సమాలోచనల పరిధిలో లేవు:

  • వికీ-బయటి చర్చా వేదికలు - చర్చలు వికీమీడియా ఖాతాలను ఉపయోగించి వికీల్లోనే జరగాలి.
  • తాత్కాలిక కంటెంటు – చర్చలను, తరువాత కాలంలో చూసేందుకు వీలుగా వికీల్లోనే భద్రపరచాలి,
  • ఉపకరణాలు ఏదైనా ప్రత్యేకించిన వర్గం కోసం - చర్చలు అందరి కోసం, సమత్వాన్ని దృష్టిలో ఉంచుకోవాలి. ఏదో ఒక వాడుకరి వర్గం కోసం మాత్రమే ఉపకరణాన్ని రూపొందించడం లేదు (ఉదా. అనుభవం, భాష, డివైసు.)
  • కేవలం ఒక సామాజిక నెట్‌వర్కు కోసం – వికీమీడియాలో జరిగే చర్చలు ప్రాథమికంగా వికీలోని కంటెంటును మెరుగు పరచే దిశలో ఉండాలి.
  • రియల్ టైమ్ చర్చలు – రియల్ టైం చర్చలు విలువైనవే-కానీ పైన చెప్పిన పాయింట్ల కారణంగా మా ప్రస్తుత దృష్టి మాత్రం అసమకాలిక (ఎసింక్రొనస్) చర్చలపై మాత్రమే.

పాల్గొనండి

ప్రస్తుతం మేం పథక రచనా స్థాయిలో ఉన్నాం.

We are currently collecting responses to the Phase 2 trade-off questions, coming shortly. The end date for feedback is June 15. Communities are invited to:

  1. Translate key elements of the Phase 1 report.
  2. Sign up your group to participate in Phase 2.
  3. Create a local consultation to answer the Phase 2 questions.
  4. Ask your community for feedback.

It is also possible to comment on MediaWiki.org.

Consultation structure

This consultation will have a "hub-and-spoke" structure, with a central hub located here on mediawiki.org ("Talk Page Consultation central"). Over the course of the consultation, multiple participant groups will have discussions on other wikis and in off-wiki settings, and then contribute notes and findings back to TPC central. Some participant groups will participate through the whole process, others may participate for a limited time (especially if they're in real life/meet-ups). Everyone can follow along and participate at TPC central (language permitting).

Phase 0: Planning Yes Done

This was the planning phase. During this phase, we:

  • Publicly announced the project (banner info here), and invited questions and ideas from the Wikimedia community
  • Set up TPC central documentation structure; current notes were featured on the main TPC page, while historical staff notes could be found here and here
  • Created a list of wikis and user groups for initial outreach and invited groups to sign up
  • Established code of conduct guidelines
  • Carried out retrospective process for StructuredDiscussions/Flow, Liquid Threads and wikitext workflows, collect important documentation
  • Reached out to participant groups
  • Invited volunteers to facilitate discussions and participate in other ways
  • Created the schedule for the project

Phase 1: Collect information Yes Done

Source: TPC Feedback from volunteer participant groups and individuals

When: Mid-March - April; Community summaries posted by April 6, 2019

During this phase we solicited open feedback from a wide range of individuals and groups about their experiences with talk pages or alternative tools. Questions were:

  1. When you want to discuss a topic with your community, what tools work for you, and what problems block you? Why?
  2. How do newcomers use talk pages, and what blocks them from using it?
  3. What do others struggle with in your community about talk pages?
  4. What do you wish you could do on talk pages, but can't due to the technical limitations?

The information collection started when the first message was sent. Interested users could check if a group existed for their language.

Wrapping up the conversations Yes Done

Community summaries were due by April 6, 2019. We advised communities, especially the ones that would have had collected a lot of replies, to end the conversation by March 31. That way, volunteers making the wrapping-up had time to make it.

Since this consultation was based on a different consultation process than how consultations are defined by local rules, those rules regarding how to close conversations were not applied.

Phase 2: Trade-offs and prioritization Yes Done

Source: Phase 1 report, built from from the feedback received from volunteer participant groups and individuals.

When: Starts in mid May

Some ideas generated during Phase 1 may be mutually exclusive. Some ideas might work better for some purposes or some kinds of users. We'll have to talk about which problems are more urgent, which projects are most closely aligned with the overall needs and goals of the movement, and which ideas we should focus on first.

Discussions about these trade-offs will be moderated by the Wikimedia Foundation, guided by our decision criteria, listed below. We advise that they happen on wiki, like for Phase 1. As such, communities can sign-up on the group sign-up page under the new Phase 2 section, similarly to how they did for Phase 1.

We invited everyone back to review the emerging direction for this project during Phase 2.

Space for unexpected discoveries

Within the scope of this project, all the options are on the table. There are no hidden agendas. We don't know all the things, and we don't know what we might learn. We need to accept these "unknown unknowns".

The schedule of this consultation may change because of these unexpected discoveries.

Wrapping up the conversations

Community summaries are due by June 24, 2019 (formerly June 15). We advise communities, especially the ones that have to collect a lot of replies, to end the conversation by June 10. That way, volunteers making the wrapping-up have time to make it.

Since this consultation is based on a different consultation process than how consultations are defined by local rules, those rules regarding how to close conversations are not applied.

A report for Phase 2 was published in August 2019. After that, the project will be turned over to the team for design research, user testing, and product development.

Status report: Wrapping up Phase 1

Thanks to everyone who's participated in the Talk Pages Consultation so far! We're wrapping up the discussions for Phase 1 and compiling all the results, which will lead into the start of Phase 2 in May.

The purpose of Phase 1 has been to collect as much information as we can about how people use talk pages, documenting the advantages and challenges, and generating ideas for making improvements. We've also collected information about communication tools that people are using now, both on-wiki and off-wiki. People have hosted group discussions on more than 15 wikis and at events, and we've also received individual feedback from many people. You can see the summaries of the wiki discussions here, which has links to the original discussions.

In addition, as part of Phase 1, we're currently running some user tests with people who are active Wikipedia readers and would like to become editors, in order to document what it's like for them to communicate on-wiki. The tests are just starting now; we'll post results over the next couple of weeks.

For the rest of April, the team is working on bringing together all the information and ideas that you've provided. We're reading all of the discussions, summaries and feedback, and putting it together into a big report that we'll publish at the beginning of May. The report will reflect all of the major themes from the discussions, so we all have a shared understanding of the issues that have been raised. It will also include a list of all the things that people want to accomplish on talk pages. (People in software development call these "user stories"; you can see the current draft list here).

Once we publish that report and people have had a chance to look at it and respond, we'll start Phase 2 in May. This is the "tradeoffs" phase, where we'll ask more specific questions about how to balance different user stories. The discussions we have in Phase 2 will help us to put together ideas to propose for a product direction in Phase 3. (You can see some early notes on the tradeoffs phase here.)

We'll post more updates on the Talk pages consultation 2019 page, as we work on the Phase 1 report together, with links to the current work. We're excited and inspired by all of the ideas that people have posted so far; thank you for being a part of this project! -- DannyH (WMF) (talk) 16:08, 17 April 2019 (UTC)[reply]

Status updates

August 7, 2019

This marks the official last meeting of the TPC group. A debrief meeting will occur the first week of September that also covers Wikimania.

The Phase 2 report is largely written. What remains is to retrieve quotes used in the report in their original language, expand on some details, and ready for translation. Translation will be an ongoing process after the report is published; the process could take months simply because this report does not have a required feedback portion connected to it. To be clear, though, people are welcome to leave feedback if they desire. The report is slated for publication this coming Monday, August 19th, at the latest. That will also be when the official announcement is made.

The team is currently working on the TPC Wikimania presentation. Next steps for those interested will be to read the report, watch the main project page for announcements, and sign up for updates (details forthcoming).

The TPC seems to have been successful in its stated goals, foremost of which was to remain transparent and listen to and gather feedback from communities to develop a plan of action. That's not to say improvements couldn't be done; as this was the first such venture using this methodology, there were some hiccups. That being said, this may be a model used going forth when it comes to large changes.

Previous

See updates from before August, 2019 at Talk pages consultation 2019/Status updates.

Final decisions

The project is led by Danny Horn (Director of Product Management), Benoît Evellin (Community Relations Specialist), Sherry Snyder (Community Relations Specialist) and TMeadows (Logistics)

Information from multiple communities and other stakeholders is extremely important. We deeply believe that we can't make a good decision without listening to you and understanding your needs. However, the final decision about what software to support will be made by the Wikimedia Foundation, after due consideration of all the available information, our educational purpose, and the movement's 2030 strategic direction.

Decision criteria

While the Wikimedia Foundation will make the final decisions in the 2019 talk page consultation, we are entering this process with honest curiosity, no preconceived solutions, and we are legitimately seeking to comprehend the feedback we receive. That said, there will be many difficult discussions about trade-offs we need to make. When it comes time to make a decision, all valid options will be weighed by the following criteria:

  • Which option serves the most users and use cases as opposed to niche users?
  • Which option will result in more accessible user experience, for anyone on any device?
  • Which option will result in a more sustainable product that will be resilient to changing technologies, evolving use cases, and user expectations?
  • Which option poses the least amount of risk to achieve our project goals?
Subpages

Pages with the prefix 'Talk pages consultation 2019' in the 'Main' and 'Talk' namespaces:

Talk pages consultation 2019
Talk:
Talk pages consultation 2019