Translations:Growth/Communities/How to interact with newcomers/9/te

From mediawiki.org
  • మీ పరిమితులు తెలుసుకోండి: కొన్నిసార్లు ఏ సమాధానం ఇవ్వాలో మీకు తెలియక పోవచ్చు - ముఖ్యంగా సాంకేతిక విషయాల్లో, లేదా మీకు అంతగా అభిమానం లేని విషయాల్లో. ఆ విషయాల్లో మరింత అనుభవం కలిగిన ఇతర వాడుకరుల సహాయం తీసుకోండి, వెనకాడకండి.