Translations:Growth/Communities/How to interact with newcomers/68/te

From mediawiki.org

ప్రస్తుతం, చర్చ పేజీల సాంకేతిక ఏర్పాటు వల్ల, తమ ప్రశ్నకు ఎవరైనా సమాధానమిస్తే ఆ సంగతి కొత్త వాడుకరులకు తెలిసే వీలు లేదు. మీరు విఫలమైన, జయప్రదమైన ప్రస్తావన గమనింపులు ను ఆన్ చేసుకుంటే, మీ ప్రస్తావన సరిగ్గా వెళ్ళిందీ లేందీ తెలుస్తుంది.