Translations:Growth/Communities/How to interact with newcomers/67/te

From mediawiki.org

సర్వసామాన్యమైన పదాలతో, ఒకే మూస ధోరణిలో సమాధానాలు ఇవ్వకండి. స్పష్టత తెచ్చుకునేందుకు అవసరమైన ప్రశ్నలు అడగండి. ఎవరి సమస్య వారికి ప్రత్యేకంగా, అలాంటి ఇతర ప్రశ్నలకు భిన్నంగా ఉండవచ్చు. ఉదాహరణలు ఇవ్వండి.