Translations:Growth/Communities/How to interact with newcomers/60/te

From mediawiki.org

కొత్త వాడుకరులు చాలామందికి చర్చ పేజీలను ఎలా వాడాలో తెలియదు. అంచేత, 'సమాధానమిచ్చేందుకు, "$edit" నొక్కి, నా సందేశం కింద రాసి, ప్రచురించండి' అని మీ సందేశంలో రాయవచ్చు. వాళ్ళకు ఇండెంటేషను గురించి, సంతకాల గురించి అప్పుడే చెప్పాల్సిన అవసరం లేదు. అది మీరు మీ తరువాతి సమాధానంలో చెప్పవచ్చు. సంబంధిత మూస సాయంతో అది నేర్పవచ్చు.