Translations:Growth/Communities/How to interact with newcomers/35/te

From mediawiki.org

హలో! వికీపీడియాను ఎవరైనా వాడేసుకోవచ్చు. కాపీహక్కులను మేం గౌరవిస్తాం. అంచేత ఏ బొమ్మ పడితే ఆ బొమ్మను వికీలో చేర్చేందుకు అంగీకరించం. విషయాన్ని బట్టి, ఆ బొమ్మను ఎవరు సృష్టించారనేదాన్ని బట్టి అది ఆధారపడి ఉంటుంది. ఏ వ్యాసంలో బొమ్మ పెట్టాలని అనుకుంటున్నారు? మీరు వాడదలచిన బొమ్మకు కర్త మీరేనా?