Translations:Growth/Communities/How to interact with newcomers/15/te

From mediawiki.org
  • ఉల్లాసంగా ఉండండి! కొత్తవారికి సాయపడడం ఒక బరువు లాగా భావించకండి. సమాధానమిచ్చేందుకు మీకు తగు సమయం లేకపోయినా, ఇచ్చే మూడ్ మీకు లేకపోయినా, మరొకరు ఆ పని చెయ్యగలరేమో చూడండి.