Translations:Content translation/7/te

From mediawiki.org

విషయ అనువాదం ప్రస్తుత $1 పొడిగింపుకు పూరకంగా వుంది. వికీపీడియా మెనూలు ,ఇతర వినియోగదారు అంతర్వర్తి(ఇంటర్ ఫేస్)అంశాలకొరకు ప్రస్తుత పొడిగింపును వాడుతారు. వికీపీడియా వ్యాసాలను అనువదించుటకు ఈ ఉపకరణాన్ని వాడవచ్చు.