Translations:Content translation/6/te

From mediawiki.org

కంటెంట్ ట్రాన్స్ లేషన్ నిఘంటువులు లేక ఇతర యాంత్రిక అనువాద సేవలను తనలో ఇముడ్చుకొని పనిచేస్తుంది. అన్ని భాషలకు తోడ్పాటు వుండకపోవచ్చు, కానీ ఈ ఉపకరణాన్ని ఇతర భాషలకు విస్తరించవచ్చు.