Translations:Content translation/10/te

From mediawiki.org

లాగిన్ చేసిన వినియోగదారుల కోసం అన్ని వికీపీడియాలలో ఒక బీటా ఫీచర్ గా విషయ అనువాదం అందుబాటులో ఉంది. ఇది వాడటం మొదలుపెట్టిన తరువాత, మీ "వాడుకరి రచనలు" ఆదేశంపై మోజ్ వుంచినప్పుడు లేదా వికీపీడియా వ్యాసాల భాషల జాబితా నుండి అనువాదాన్ని సులభంగా ప్రారంభించడానికి మీకు వీలుంటుంది.