Translations:Help:CirrusSearch/417/te

From mediawiki.org

లేకపోతే, వికీలోని అన్ని పేజీలను వెతికి, మీరు వెతికే పదాలతో సరిపోలే వ్యాసాల జాబితాను చూపిస్తుంది. పేజీలేమీ దొరక్కపోతే, మీరు వెతికే పదాలన్నిటితో సరిపోయే పేజీలేమీ లేవని చెప్తుంది.