మాన్యువల్:$wgFileBlacklist

From MediaWiki.org
Jump to navigation Jump to search
This page is a translated version of the page Manual:$wgFileBlacklist and the translation is 81% complete.

Outdated translations are marked like this.
Other languages:
English • ‎Nederlands • ‎español • ‎français • ‎italiano • ‎magyar • ‎polski • ‎русский • ‎తెలుగు • ‎中文 • ‎日本語
Uploads: $wgFileBlacklist
ఎక్స్టంషన్ ల తో కూడిన దస్త్రములు ఎక్కిన్చుటకు అనుమతించబడవు
Introduced in version:1.2.0
Removed in version:still in use
Allowed values:(array)
Default value:(క్రింద చూడుము)

వివరాలకు

ఈ ఎక్స్టంషన్ ల తో కూడిన దస్త్రములు ఎప్పటికి ఎక్కిన్చుటకు అనుమతిమ్పబడవు $CheckFileExtensions గుర్తించిన యడల

ఇది డిఫాల్ట్ విలువ :

/**
 * Files with these extensions will never be allowed as uploads.
 * An array of file extensions to blacklist. You should append to this array
 * if you want to blacklist additional files.
 */
$wgFileBlacklist = [
  # HTML, కుకీ-దొంగిలించడం జావాస్క్రిప్ట్ మరియు వెబ్ దోషాలు కలిగి ఉండవచ్చు
	'html', 'htm', 'js', 'jsb', 'mhtml', 'mht', 'xhtml', 'xht',
  # PHP స్క్రిప్ట్స్ సర్వర్ అనియత కోడ్ అమలు చేస్తూ ఉండవచ్చు
	'php', 'phtml', 'php3', 'php4', 'php5', 'phps', 'phar',
  # ఇతర రకాలు, కొన్ని సర్వర్లనుండి  అనువదించే అవకాశం ఉంది
	'shtml', 'jhtml', 'pl', 'py', 'cgi',
  # Windows బాధితుల కోసం హానికరమైన నిర్వర్తించేవి  కలిగి ఉండవచ్చు
	'exe', 'scr', 'dll', 'msi', 'vbs', 'bat', 'com', 'pif', 'cmd', 'vxd', 'cpl' ];

$wgFileBlacklist, $wgFileExtensions ను ఒవర్రైడ్ చేస్తుంది, కాబట్టి మీరు ఖచ్చితంగా ఫైల్ ను ఎక్కిన్చుటకు పూర్వము బ్లాకు లిస్టు లో ఉన్న ఆ ఎక్స్టంషన్ ను దానిలోనుండి తీసివేయవలసి ఉంది ఉదాహరణకు, వినియోగదారులు నిర్వర్తించే అప్లోడ్ అనుమతించడానికి LocalSettings.php కు దీన్ని జోడించండి

$wgFileExtensions[] = 'exe';
$wgFileBlacklist = array_diff( $wgFileBlacklist, array ('exe') );

ఇవి కూడా చూడండి

Manual:MIME type detection

  • The filename-prefix-blacklist system message defines prohibited prefixes, to avoid non-descriptive (usually camera-generated) filenames.